5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు: బెంగాల్‌లో కమలం వికాసం.. తమిళనాడులో దళపతి ‘విజయ్’ ప్రభంజనం!
న్యూఢిల్లీ , మన సమాజం : దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసేలా ఐదు రాష్ట్రాల (పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు (మే 4, 2026) వెలువడ్డాయి. దశాబ్దాలుగా పాతుకుపోయిన రాజకీయ సమీకరణాలను తిరగరాస్తూ ఓటర్లు చారిత్రక తీర్పునిచ్చారు. బెంగాల్‌లో దీదీ 15 ఏళ్ల పాలనకు తెరదించుతూ బీజేపీ అధికారంలోకి రాగా, తమిళనాడులో సినీ నటుడు విజయ్ పార్టీ 'టీవీకే' సంచలన విజయంతో రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. రాష్ట్రాల వారీగా ఫలితాల సరళి పశ్చిమ బెంగాల్...