Telugu Updates

బస్సు పాస్ రాయితీ ఉపయోగించుకోండి

*ఓయూ లో నిరుద్యోగులకు బస్ పాస్ రాయితీ అవగాహన నిర్వహించిన డి ఎం.. ఆనంద్..*

 

హైదరాబాద్, రంగారెడ్డి:ఆర్టీసీ బస్సులలో బస్సు పాస్ రాయితీ ఉపయోగించుకోవాలని సూచించారు ముషీరాబాద్2 డిపో డిపో మేనేజర్ ఆనంద్.ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో ఆర్టీసీ కల్పిస్తున్న రాయితీల గురుంచి అవగాహన కల్పించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ విద్యార్థులకు కల్పిస్తున్న 20% డిస్కౌంట్ తో కల్పిస్తున్న బస్సు పాస్ రాయితీ గురించి తెలుసుకోవాలని కోరారు మేనేజర్ ఆనంద్,  ఏ డి సి సత్యనారాయణ,తదితర సిబ్బంది తో కలిసి నిరుద్యోగ విద్యార్థులకు ఆర్టీసీ కల్పిస్తున్న రాయితీ లని ఉపయోగించుకోవలని వివరించడం జరిగింది…