మంచిర్యాల జిల్లా: నెన్నెల మండలానికి చెందిన వందమంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కుష్టపల్లి, కొత్తూరు, కొనంపేట్, కర్జీ, జెండ వెంకటపూర్, నార్వయీ పేట్, చిత్తాపూర్ గ్రామాలలో ఒక ఉప సర్పంచ్, ముగ్గురు వార్డు మెంబర్లు తో పాటు ఒక మాజీ సర్పంచ్, 100 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఆదివారం డీసీసీ అధ్యక్షురాలు కోక్కిరాల సురేఖ, మాజీ ఎమ్మెల్సీ, ఎఐసిసి సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నెన్నెల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాగం. రమేష్ (ఎంపీటీసీ, గుండ్లసోమారం) గొలుసుల శిరీష- మధునయ్య, (ఎంపీటీసీ జంగల్ పెట్)లావుడ్య. రమేష్. డీసీసీ సభ్యులు, యూత్ అధ్యక్షులు చిత్తపూర్ ఉపసర్పంచ్ ఒరేం. శంకర్, మాజీ సర్పంచ్ బిక్కయ్యా, వార్డు సభ్యులు లావుడ్య. బిక్య, రాజు మధుకర్ రెడ్డి, శ్రీనివాస్ కుప్నపల్లి తైదుల శ్రీనివాస్, సందీప్, ఎండీ. ఉషేన్, కొనంపెట్ దుగుట రాజయ్య, ఖర్జి మంజునాథ్, మల్లేశ్, సమ్మయ్య, లచ్చయ్య, జంబిడి భీమయ్య, కొత్తూర్ మహేందర్, మాడే. సందీప్, జెండ వెంకట పూర్, బుక్య రవి, తదితరులు పాల్గొన్నారు.