Telugu Updates

పలు రైళ్ల రద్దు అవాస్తవం..?

తెలంగాణ: హైదరాబాద్ కాగజ్ నగర్ మధ్య పలు రైళ్లను వచ్చే నెల 14 వరకు రద్దు చేసినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం.. మూడోలైను నిర్మాణం కారణంగా కేవళం ఉప్పల్ స్టేషన్ లో మాత్రమే రైళ్ల హాల్టింగ్ లేదు.. రైళ్లన్నీ యథాతథంగా నడుస్తాయి గమనించగలరు..