Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
హైదరాబాద్
దేశంలో భావ స్వేచ్ఛే కాదు.. బతికే స్వేచ్ఛా కరవైంది: రేవంత్ రెడ్డి
ఎనిమిదేళ్లుగా దేశం నిర్భందంలో ఉందని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి అన్నారు. భావస్వేచ్చే కాదు... బతికే స్వేచ్ఛ కూడా కరవైందని ఆక్షేపించారు. ఈ మేరకు తెలంగాణ సమాజానికి ఆయన బహిరంగ లేఖ రాశారు.
ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: ఎనిమిదేళ్లుగా…
జూబ్లీహిల్స్ లో భారీగా పట్టుబడిన నగదు
మునుగోడు ఉప ఎన్నిక కోసం తరలిస్తున్న రూ.89. 91 లక్షల నగదును హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆంజనేయులు న్యూస్, జూబ్లీహిల్స్: మునుగోడు ఉప ఎన్నిక కోసం తరలిస్తున్న రూ. 89.91లక్షల నగదును హైదరాబాద్ వెస్ట్ జోన్…
ఫిరాయింపులకు పెట్టింది పేరు తెరాస: ఎంపీ లక్ష్మణ్
ఎమ్మెల్యేల కొనుగోలు అంశం మీద తెరాస నేతలు అభాసుపాలవుతున్నారని భాజపా ఎంపీ కె. లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలో ఫిరాయింపులకు పెట్టింది పేరు తెరాస, కేసీఆర్ అంటూ విమర్శలు గుప్పించారు.
ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక దృష్ట్యా తెరాస…
ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో నిందితులకు రిమాండ్
తెలంగాణలో సంచలనం సృష్టించిన 'ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ముగ్గరు నిందితులను రిమాండ్ కు ఉన్నత న్యాయస్థానం అనుమతించింది.
ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన 'ఎమ్మెల్యేలకు ఎర'…
మంత్రి జగదీశ్ రెడ్డికి ఈసీ నోటీసు.. వివరణ ఇవ్వకపోతే చర్యలు తప్పవు
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు ఇచ్చింది.
ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పై స్పందించిన…
తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసు.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
తెరాస ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి కీలక అంశాలను సైబరాబాద్ పోలీసులు రిమాండ్ రిపోర్టులో పొందుపర్చారు.
ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ…
తెరాస ఎమ్మెల్యేలకు ఎర’ కేసు.. నిందితులకు నోటీసులు
తెరాస ఎమ్మెల్యేకు ఎర కేసులో నిందితులకు పోలీసులు 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లోపు విచారణకు హాజరుకావాలని నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్లకు మొయినాబాద్ పోలీసులు సూచించారు.
ఆంజనేయులు న్యూస్,…
ట్రాఫిక్ ప్రొబేషనరీ ఎస్ఐ ఆత్మహత్య.?
రైలు కింద పడి ట్రాఫిక్ ప్రొబేషనరీ ఎస్ఐ రమణ(26) ఆత్మహత్య చేసుకున్నారు. మౌలాలి సమీపంలోని రైల్వేట్రాక్పై ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: రైలు కింద పడి ట్రాఫిక్ ప్రొబేషనరీ ఎస్ఐ రమణ (26) ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మౌలాలి…
మునుగోడు ఉపఎన్నిక వేళ.. భారీగా హవాలా సొమ్ము పట్టివేత
మునుగోడు ఉపఎన్నిక వేళ హైదరాబాద్ లో మరోసారి భారీగా హవాలా సొమ్ము పట్టుబడింది. జుమ్మేరాత్ బజార్ వద్ద నగదును తరలిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు.
ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: నగరంలో మరోసారి భారీగా హవాలా సొమ్ము…
నాటుకోడి.. మునుగోడు.. విందుల్లో వందల కోళ్లు సఫా
మీ ఊళ్లో నాటుకోళ్ల జాడ ఉంటే జర చెప్పండన్నా. హైదరాబాద్ నుంచి వచ్చిన మా నాయకులు అదైతేనే తింటారట'. అంటూ మునుగోడు నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రధాన రాజకీయ పార్టీల కార్యకర్తలు కనిపించినవారినల్లా అడుగుతున్నారు.
ఆంజనేయులు న్యూస్, నాంపల్లి: 'మీ…