Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
నిర్మల్
అనారోగ్యంతో ఏఆర్ కానిస్టేబుల్ మృతి..!
నిర్మల్ జిల్లా: సాయుధ దళ కార్యాలయంలో ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ఎండీ లతిఫోద్దిన్ అనారోగ్యంతో గురువారం మృతిచెందారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ పట్టణంలోని నివాసానికి వెళ్లి పార్థివదేహనికి…
ఆర్టీసీలో దరఖాస్తుల ఆహ్వానం..!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా: లోని టిఎస్ ఆర్టీసీ అన్ని డిపోలలో ఇంజనీరింగ్, డిప్లమా అప్రెంటిషిప్ శిక్షణ పొందేందుకు అర్హులైన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్/డిప్లమా హోల్డర్ ల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్ఎం సుధా పరిమళ ఒక ప్రకటనలో…
కారు బోల్తా, ఐదుగురికి గాయాలు..!
నిర్మల్ జిల్లా: సోన్ మండలంలోని కడ్తాల్ గ్రామ బైపాస్ వద్ద బుధవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు కారు బోల్తా పడి ఐదుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం. కర్నాటక రాష్ట్రానికి చెందిన వారు (KA 03MN6777) నంబర్ గల…
దారుణం.. 60 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం!
నిర్మల్ జిల్లా: మహిళలపై రోజురోజుకూ దారుణాలు పెరిగిపోతున్నాయి. దేశంలో రోజూ ఏదో ఒకచోట లైంగిక దాడులు జరుగుతునే ఉన్నాయి. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు చేపట్టినా కామాంధుల్లో మార్పు రావడం లేదు. చిన్న పిల్లల దగ్గరనుంచి వృద్ధుల దాకా వయస్సుతో…
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్.. లక్ష విలువైన హౌస్ వైర్ స్వాధీనం.?
నిర్మల్ జిల్లా: ఎలక్ట్రికల్ షాపులు లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను నిర్మల్ పట్టణ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పట్టణ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో గల రతన్ ఎలక్ట్రికల్…
పాదయాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు..
నిర్మల్ జిల్లా ఖానాపూర్: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భూదాన్ సంకల్ప మహాపాదయాత్రలో ఖానాపూర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన మహా పాదయాత్ర శుక్రవారం…