Telugu Updates

స్పెషల్ డ్రైవ్ లో బ్లాక్ ఫిల్మ్ అద్దాలు తొలగింపు..!

రామగుండం పోలీస్ కమిషనరేట్: మంచిర్యాల జోన్ పరిధిలో బ్లాక్ ఫిలిం మరియు ఆర్టిఏ రూల్ ప్రకారం నెంబర్ ప్లేట్ లపై, పోలీస్, ప్రెస్, ఇతర పేర్లు ఉన్నటువంటి వాహనాలు దిగడం తొలగించడం జరిగింది. ఈ గత రెండు రోజుల నుంచి మంచిర్యాల జోన్ పరిధిలో నిర్వహించినటువంటి స్పెషల్ డ్రైవ్ లో 300 వందల కార్ల బ్లాక్ ఫిల్మ్ అద్దాలు తొలగించడం జరిగింది, 200 వాహనాల పై ఉన్న పోలీస్, ప్రెస్ పేర్లతో ఉన్న స్టికర్ లను తొలగించడం జరిగింది అదే విధంగా 150 ఇతర వాహనాలపై ఉన్నటువంటి చలాన్ లను కట్టడం జరిగింది అని ఇన్ఛార్జి డిసిపి అఖిల్ మహాజన్ ఐపిఎస్,. ఒక ప్రకటనలో తెలిపారు.