Telugu Updates

హైదరాబాద్ లో నదులను తలపించిన రోడ్లు.. ఫొటో గ్యాలరీ

తెలంగాణలో వర్ష బీభత్సం.. రోడ్లన్నీ జలమయం

తెలంగాణ రాష్ట్రంలో బుధవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ తోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. రోడ్లపై వరద పొంగిపొర్లింది. పలు కాలనీలు జలశాయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కల్లాల్లో, మార్కెట్ యార్డుల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది..

బోడుప్పల్ లోని సాయిరామ్ నగర్ కాలనీలో నిలిచిన వర్షపు నీరు.

కూకట్పల్లి ప్రశాంత నగర్ రహదారిపై చేరిన మురుగు నీరు.

ప్రశాంత్ నగర్ లో ప్రజల ఇబ్బందులు..

బేగంపేట్ లొనీ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రోడ్డులో జలమయమైన రహదారి..

బాపూజీ నగర్ లో ఓ ఇంట్లోకి చేరిన వర్షపు నీరు..

ఉప్పల్లోని చిలుకానగర్ వరదనీటిలో వాహనదారుల ఇక్కట్లు..

ఉప్పల్లోని చిలుకానగర్లో…

బషీరాబాగ్లో నిలిచిన వర్షపు నీటిలో స్థానికుల ఇబ్బందులు..

హైదరాబాద్ నగరంలోని గ్రీన్పార్క్ కాలనీలో..

హైదరాబాద్: ఖైరతాబాద్ ప్రధాన రహదారి మెట్రో స్టేషన్ వద్ద పరిస్థితి..

ఖైరతాబాద్ లో రహదారిపై నిలిచిన వర్షపు నీరు..

నల్గొండ మార్కెట్లో వర్షపు నీటిలో మునిగిన ధాన్యపు రాశులు

యాదాద్రిలో కుంగిన ఘాట్ రోడ్డు..

యాదగిరిగుట్ట బస్టాండ్ లో నిలిచిన వర్షపు నీరు..