Telugu Updates

కేసిఆర్ దిష్టిబొమ్మ ఉరితీసిన భాజపా నాయకులు..

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కొత్త బస్టాండ్ సమీపంలో డివైడర్ లో ఉన్న సెంటర్ లైటింగ్ కు కేసీఆర్ దిష్టిబొమ్మను మంగళవారం ఉరి తీసి నిరసన తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రశేఖర రావు బీజేపీ మంత్రుల సస్పెండ్ చేయడం సమంజసం కాదని దీన్ని నిరసిస్తూ. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను ఉరి తీసి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..