మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి భీమిని మండలంలోని వెంకటాపూర్ యువకులు వాట్సప్ గ్రూప్స్ ద్వారా 8000 రూపాయలు సేకరించిన డబ్బులతో, భారీ వర్షాలు వాళ్ళ కన్నేపల్లి మండలంలోని కొత్తపల్లి గ్రామములో ఇండ్లు కూలిన బాధితలకు, కమేరా బాపు, దుర్గం మల్లేష్ కుటుంబం సభ్యులకు మరియు నెన్నెల మండలంలోని గొల్లపల్లే గ్రామానికీ చెందిన ముగ్గురు కుటుంబ సభ్యులకు నిత్యావసర సరుకులు వెంకటాపూర్ గ్రామ యువకులు అందించడం అందించడం జరిగిందీ. ఈ కార్యక్రమములో మనోహర్ కిరణ్ నగేష్ ప్రవీణ్ తిరుపతి రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. సహరించిన దాతలు ప్రత్యేక ధన్యవాదములు. ఇంకా ఎవరైనా దాతలు సహాయం అందిస్తే, ముందు వెళ్తాం ఆని తెలియజేశారు..