మైనర్‌తో మద్యం అమ్మకాలు..?

మందమర్రిలో పాలచెట్టు వైన్స్‌పై ఆరోపణలు 18 ఏళ్లు నిండని యువకుడితో మద్యం విక్రయాలు నిర్వహిస్తున్న యాజమాన్యం మంచిర్యాల జిల్లా.. మందమర్రి  పట్టణంలోని పాలచెట్టు వైన్స్ షాప్‌లో చట్టాలను బహిరంగంగా ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. 18 సంవత్సరాలు నిండని బాలుడిని మద్యం అమ్మకాల కోసం కౌంటర్ వద్ద పెట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన పట్టణంలో సంచలనంగా మారింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మైనర్లను మద్యం కొనుగోలు కోసం పంపించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ హెచ్చరిస్తుంటే, అదే మైనర్‌తో మద్యం...