సర్కారు వారి పాట’ రన్ టైమ్ ఎంతంటే?
ఆంజనేయులు న్యూస్: మహేశ్ బాబు హీరోగా పరశురామ్ డైరెక్షన్ లో రానున్న ‘సర్కారువారి పాట’ గురించి నిర్మాతలు ఆసక్తికర విషయం చెప్పారు. సినిమా రన్లైమ్ 2 గంటల 42 నిమిషాలని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తుండగా, తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, జీఎంబీ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా మే 12న థియేటర్లలో విడుదల కానుంది..