ఆమెకు శాపంగా ఒక్క నిమిషం..!
సూర్యాపేట జిల్లా: తెలంగాణ వ్యాప్తంగా టెట్ పరీక్ష ప్రారంభమైంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓ సెంటర్ కు మహిళా అభ్యర్ధిని ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చింది. దీంతో ఆమెను అధికారులు అనుమతించలేదు. తెలంగాణ వ్యాప్తంగా చాలా మంది అభ్యర్ధులు ఇలానే ఇబ్బంది పడుతున్నారు. ఒక్క నిమిషం నిబంధన తీసేయాలన్నా అధికారులు పట్టించుకోలేదు…