క్వారీ జాతర ను ప్రశాంతంగా జరుపుకోవాలి: సీఐ నారాయణ
మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంచిర్యాల ఏసీసీ క్వారీలో ఆదివారం రోజున జరగనున్న దుర్గాదేవి జాతరను ప్రశాంతంగా జరుపుకోవాలని సీ.ఐ. నారాయణ నాయక్ ప్రజలను కోరారు. ఆదివారం నాటి జాతర జరిగే ప్రాంతానికి వెళ్లే భక్తులకు…