ప్రజా సమస్యల దిశగా అధికారుల సమన్వయంతో ప్రత్యేక చర్యలు
మంచిర్యాల కలెక్టర్ భారతి హోళ్ళికెరీ
మంచిర్యాల జిల్లా: ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న సమస్యల పరిష్కారం దిశగా సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి…