తెలంగాణ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు.?
ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నా.. కొన్ని విషయాలు బయటకు చెప్పలేను
నా జీవితం "ప్రజల కోసమే" గవర్నర్ తమిళిసై
ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: ఎన్ని అడ్డంకులు వచ్చినా నిర్మలమైన మనసుతో ముందుకు సాగుతానని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు.…