ఎస్సైకి రెండేళ్ల జైలు శిక్ష.?
లంచం తీసుకుంటూ గతంలో దొరికిపోయిన అధికారి
హైదరాబాద్: గతంలో లంచం తీసుకుంటూ దొరికిపోయిన మాదాపూర్ ఎస్సై కె. రాజేంద్రకు ఏసీబీ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది. ఒకవేళ జరిమానా చెల్లించకపోతే శిక్ష మరో మూడు నెలలు…