Telugu Updates

యాసంగి వడ్ల కొనుగోలుపై సమీక్ష సమావేశం

మంచిర్యాల జిల్లా: జిల్లాలో యాసంగి వడ్ల కొనుగోలుపై మంచిర్యాల కలెక్టరేట్ లో రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం జరిగింది. కలెక్టర్ భారతీ హోలికెరీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం సకాలంలో రవాణా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు..