Telugu Updates

స్విగ్గీలోనూ ఉద్యోగులకు పొగ.. 3-5 శాతం తొలగింపు

అమెరికా, యూరప్ దేశాల్లో ఆర్థిక మాంద్యం మన దేశ టెక్నాలజీ కంపెనీలకు పరీక్షగా మారింది. ఎందుకంటే, ఇక్కడి కంపెనీలకు నిధులు సమకూర్చేది అక్కడి ఇన్వెస్టర్లే కావడం గమనార్హం. ఇదొక కోణం మాత్రమే. మరోవైపు భారీ నష్టాలతో నడిచే కంపెనీలకు వాల్యూషన్ విషయంలో…

అల్లూరి సీతారామరాజు జిల్లాలో తహసీల్దార్ ఆత్మహత్య

ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పెదబయలు మండల తహసీల్దార్ శ్రీనివాసరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఉదయం ఆయన యథావిధిగా ఆఫీసుకు వచ్చారు. అటెండర్ ను పిలిచి టిఫిన్ తీసుకురావాలని చెప్పారు. టిఫిన్ తీసుకు వచ్చిన…

కేంద్ర నిధులతో జేబులు నింపుకోకుండా ప్రజలకు మేలు చేయండి: వైసీపీపై పురందేశ్వరి విమర్శలు

ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి విమర్శలు గుప్పించారు. కేంద్రం ఇస్తున్న నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆమె ఆరోపించారు. కేంద్ర నిధులతో జేబులు నింపుకోకుండా ప్రజలకు ఉపయోగించాలని హితవు పలికారు. ఏపీకి…

గూగుల్ శోధనలో ‘బ్రహ్మాస్త్ర’ తర్వాతే ఆర్ఆర్ఆర్, పుష్ప, కేజీఎఫ్2

కరోనా కారణంగా దాదాపు రెండేళ్లు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న భారత చలన చిత్ర పరిశ్రమకు 2022 ఎంతో ఊరటనిచ్చింది. ఈ ఏడాదిలో చాలా సినిమాలు నేరుగా థియేటర్లలో విడుదలయ్యాయి. కొన్ని చిత్రాలు అంచనాలను అందుకోలేకపోయినా.. భారీ అంచనాలున్న చిత్రాల్లో కొన్ని…

ఎంబీబీఎస్ విద్యార్థులకు బాల్క సుమన్ అండ..

మరో నిరుపేద విద్యార్థినికి ఆర్థిక సహాయం అందించిన ప్రభుత్వ విప్ & చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు. చెన్నూరు నియోజకవర్గం, రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన ముస్కె నిష్మ ఇటీవల నీటిలో అత్యుత్తమ ర్యాంకు సాధించి హైదరాబాదులోని టి. ఆర్.ఆర్.…

అమెజాన్ లో తొలగింపులు పదివేలు కాదు 20 వేలట!

సాఫ్ట్ వేర్ రంగంలో దిగ్గజ కంపెనీలు ఇటీవల వరుసబెట్టి ఉద్యోగాల కోత విధించడం తెలిసిందే. పెద్ద సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపించేశాయి.. ట్విట్టర్ తో మొదలైన ఈ తొలగింపుల్లో అమెజాన్ కంపెనీలోనే అత్యధికంగా ఉన్నాయి. అమెజాన్ పది వేల మంది ఉద్యోగులను…

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను, బీజేపీ నేత బీఎల్ సంతోష్ ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?: రేవంత్ రెడ్డి

టీఆర్ఎస్ పాలనలో కొడంగల్ నియోజకవర్గానికి తుప్పు పట్టిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. డ్రామారావు (కేటీఆర్) దత్తత తీసుకోవడం వల్లే కొడంగల్ కు ఈ పరిస్థితి పట్టిందని ఎద్దేవా చేశారు. 2019 జనవరి 1 నుంచి కొడంగల్ కు టీఆర్ఎస్…

రాహుల్ యాత్రలో కీలక పరిణామం.. వేదికపై కాలు కదిపిన గెహ్లాట్, పైలట్

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తొలిసారి కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్ లోకి ప్రవేశించింది. ఆదివారం తమ రాష్ట్రంలోకి అడుగు పెట్టిన కాంగ్రెస్ అగ్రనేతకు స్వాగతం పలికేందుకు రాజస్థాన్ కు చెందిన ఇద్దరు ముఖ్యనేతలు తమ మధ్య విభేదాలను…

‘పంచతంత్రం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఖరారు!

ఈ మధ్య కాలంలో వైవిధ్యభరితమైన కథలను పట్టుకుని యువ దర్శక నిర్మాతలు సినిమాలు చేస్తున్నారు. బడ్జెట్ .. స్టార్ కాస్టింగ్ కంటే కూడా కంటెంట్ కి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. కంటెంట్ లో విషయం ఉంటే ఆదరించడానికి ఆడియన్స్ ఎంతమాత్రం ఆలోచన చేయడం లేదు…

గొంతు కోసుకుని యువకుడు ఆత్మహత్యయత్నం..

వెంటనే స్పందించిన వాంకిడి ఎస్ఐ ఢీకొండ రమేష్... చికిత్స కోసం ఆసుపత్రికి తరలింపు *కొమురంభీం అసిఫాబాద్ జిల్లా:* వాంకిడి మండల కేంద్రానికి చెందిన పెందూర్ అఖిలేష్ అనే యువకుడు గొంతు కోసుకుని ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. గొంతుకోసుకున్నాక…